The police in Assam’s Golaghat district arrest a female elephant and her calf. The animals are owned by former MLA Jiten Gogoi.
#ElephantArrest
#femaleelephantcalf
#Viral
#Assam
#AssamGolaghatdistrict
#formerMLAJitenGogoi
#police

అస్సాం రాష్ట్రం గోలాఘాట్ జిల్లాలో ఓ విచిత్రమైన కేసు ఎదురైంది. అక్కడి పోలీసులు ఓ ఏనుగును దాని పిల్లను అరెస్టు చేశారు. ఇదేంటి.. ఏనుగును పోలీసులు అరెస్టు చేయడమేంటి.. అనే కదా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం. అరెస్టు చేయడమే కాదు... ఒక నేరస్తుడికి బేడీలు ఎలా అయితే వేస్తారో... ఈ ఏనుగులకు కూడా బేడీల రూపంలో ఇనుప గొలుసులతో కట్టేశారు.